Breaking Finance

కోహ్లీ లో నచ్చే గొప్ప విషయం…

Avatar
Written by Admin

తనను ప్రపంచం కెప్టెన్ అన్నా సరే… క్లిష్టమైన సమయాల్లో ఒత్తిడి తట్టుకోలేక నమ్మిన వాడికి అప్పగిస్తాడు…

టీ 20 మ్యాచ్లో రోహిత్ టెస్ట్ లో రహానే…

ఇంకా వాళ్లేం చెప్తే అదే… రహానే ఆడలేదని మీరు అంటారు…

రాత్రి దొరకలేదు ఈ ఫోటో…

నిన్న మొత్తం ఆడింది రహానేనే… కోహ్లీ కెప్టెన్ అయితే రహానే సూపర్ కెప్టెన్…

నిన్న ఆవేశం గా ఆది ఉంటే గెలిచే వాళ్ళం కాదు… కూల్ గా క్లోజ్ చేశాడు రహానే…

ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ చూసుకోండి కావాలంటే…

అప్పీల్ చేసిన ప్రతీసారీ రివ్యూ కోసం రహానెనే చూశారు అందరూ… కెమెరా లు కూడా అతన్నే చూపించాయి…

మ్యాచ్ మూడ్ ని మార్చేశాడు… రూట్ ని భయపెట్టిన విధానం నచ్చింది…

రహానే ను అందుకే రీప్లేస్ చేయడు…

అదే కోహ్లీ అయి ఉంటే… పిచ్ స్పిన్ తిరగలేదు కదా అని పేసర్ లతో వేయించే వాడు…

90 ఓవర్లలో 30 ఓవర్లు జడేజానే బౌలింగ్ చేశాడు…

థాంక్యూ రహానే…

About the author

Avatar

Admin

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries.

Leave a Comment