Breaking International

ఒరేయ్ పంతూ… ఇదేం టార్చర్రా సామీ…?

vencatesh
Written by vencatesh

కనీసం ఆరు ఓవర్లు కూడా అవ్వకుండానే మూడు వికెట్ లు, పవర్ ప్లే లో ఫెయిల్ అయిన బ్యాటింగ్ లైనప్, వికెట్ టూ వికెట్ బంతులు విసురుతున్న ప్రత్యర్ధి బౌలర్లు… వికెట్ కాపాడుకుని చెలరేగే ప్రయత్నం చేసే సమయం… అయినా సరే టీం ఇండియా బుడ్డోడు రిశబ్ పంత్ మాత్రం ఫాన్స్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాడు. బాబు బ్యాటింగ్ గాజు పెంకు లాంటిది… ఎప్పుడు పగులుతుందో అర్ధం కాదు.

మిగిలిన మ్యాచ్ లు అయితే ఒకే గాని ఈ మ్యాచ్ లో కూడా అలాగే ఆడితే జనాలకు ఒళ్ళు  మండుద్ది…  మీకేమో గాని నాకు అయితే మాత్రం బాబు బ్యాటింగ్ చూస్తే చెమటలు కారుతున్నాయి. ఒక పక్కన స్వింగ్, స్పిన్ అవుతున్నా సరే వింత షాట్ ల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. స్పిన్ బౌలింగ్ లో ఫ్రంట్ కు వస్తున్నాడు, స్వీప్ షాట్ లు ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. బంతిని గాల్లో లేపుతున్నాడు… దూకుడుగా ఆడాలనో లేక కంగారో, లేక వాళ్ళను భయపెట్టాలనో గాని ఈ పొట్టోడు మాత్రం ఫ్యాన్స్ కు చుక్కలు చూపిస్తున్నాడు. నీకు దండం రా సామి అనేస్తున్నారు ఫాన్స్.

About the author

vencatesh

vencatesh

Hello, I am Venkat. Professional Cricket Content Writer. Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries.

Leave a Comment