Breaking International

వైరల్: జై షా గంతులు మాములుగా లేవుగా…!

vencatesh
Written by vencatesh

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఫాన్స్ లోనే కాదు ప్రతీ ఒక్కరిలో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. మ్యాచ్ మొత్తం కూడా చూస్తారు అభిమానులు అందరూ. ఇక ఇండియన్ ఫాన్స్ అయితే పాక్ జట్టు వికెట్ పడినా, టీం ఇండియా బ్యాటింగ్ లో దుమ్ము రేపుతున్నా మైదానంలో మ్యాచ్ చూసే వాళ్ళు అయినా టీవీ లో చూసే వాళ్ళు అయినా కేరింతలు కొడుతూ ఉంటారు.

ఇందుకో బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ఏం అతీతం కాదు. దుబాయ్ లో మ్యాచ్ జరగడంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షి కుమార్ తో కలిసి వెళ్ళిన జై షా… ఒక సందర్భంలో గంతులు వేసారు. ఆ సమయంలో పాక్ ఫ్యాన్ ఒకతను నిరాశగా కూడా కనిపించాడు. ఆరు సెకన్ల ఈ క్లిప్ ని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు… బిజేపి కార్యకర్తలు కూడా షేర్ చేసుకుంటున్నారు. ఆ వీడియో మీరు కూడా ఓ లుక్కేయండి.

About the author

vencatesh

vencatesh

Hello, I am Venkat. Professional Cricket Content Writer. Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries.

Leave a Comment